Viral Video: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం.. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు (వీడియో)

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రీల్స్ పేరిట కొందరు చేసే పిచ్చి పనులు వారి ప్రాణం మీదకు తీసుకొస్తున్నాయి. యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Youth does pull-ups holding highway signboard (Credits: X)

Newdelhi, Sep 30: సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ (Famous) కావడానికి రీల్స్ పేరిట కొందరు చేసే పిచ్చి పనులు వారి ప్రాణం మీదకు తీసుకొస్తున్నాయి. యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగర శివారుల్లోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డుపై  ఎక్కిన ఓ యువకుడు బోర్డుకు వేలాడుతూ ఘోరమైన స్టంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలాంటి పనులు చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే మరెవ్వరూ ఇలాంటి పిచ్చి పనులు చేయబోరని అంటున్నారు.

వామ్మో, కారు డోర్ ఓపెన్ చేయగానే పైకి దూసుకొచ్చిన 8 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే...

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now