Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)
పెట్రోల్ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.
Hyderabad, Sep 15: రంగారెడ్డి జిల్లా (Rangareddy) హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు (HP Petrol) నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు. పెట్రోల్ లో నీళ్లు వస్తుండటంతో బంక్ యజమాని చంద్రశేఖర్ ని పలువురు వాహనదారులు నిలదీశారు. బంకును సీజ్ చేసి.. నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ బంకులో గతంతోనూ ఇలాంటి ఘటనలు జరిగినా బంక్ యజమాని పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)