UP Horror: పెళ్ళిలో మొదలైన వివాదం.. గుంపు మీదకు కారును తోలిన పెళ్లికొడుకు మామయ్యా.. 11 మందికి గాయాలు.. యూపీలో దారుణం

యూపీలో ఘోరం జరిగింది. ఓ పెళ్ళిలో మొదలైన చిన్న గొడవ పెను విధ్వంసానికి దారితీసింది.

Crime Representational Image (File Photo)

Lucknow, May 12: యూపీలో ఘోరం జరిగింది. బూదౌన్ లో శుక్రవారం రాత్రి జరిగిన ఓ పెళ్ళిలో మొదలైన చిన్న గొడవ (Wedding Procession Turns Violent in Budaun) పెను విధ్వంసానికి దారితీసింది. కోపాన్ని (Angry) అదుపు చేసుకోలేని వరుడి మామయ్య (Groom’s Uncle).. పెళ్లి కూతురి తరుపున గుంపు మీదకు విచక్షణారహితంగా కారును పోనిచ్చాడు. ఈ ఘటనలో 11 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Police) దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement