Kochi: మహిళ రాంగ్ సైడ్ డ్రైవ్‌.. ఒక వాహనంతో మరోక వాహనం ఇలా పలు వాహనాలు ఢీ, వైరల్‌గా మారిన వీడియో

కేరళలోని కోచి(Kochi)లో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్కూటర్‌పై రాంగ్ సైడ్‌లో రావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీటీవీ(CCTV)లో ఈ వీడియో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Woman Riding Scooter Takes Wrong Turn on Kerala, Multiple vehicles damage(video grab)

కేరళలోని కోచి(Kochi)లో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్కూటర్‌పై రాంగ్ సైడ్‌లో రావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీటీవీ(CCTV)లో ఈ వీడియో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహిళను తప్పించడానికి ఓ ద్విచక్రవాహనదారుడు సడన్ బ్రేక్ వేయగా వెనుక ఉన్న ప్రైవేట్ బస్సు నిలిచిపోయింది. ఇదే సమయంలో ఒక స్కూల్ బస్సు మరియు రెండు ఇతర ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి(Multiple Vehicles). మహిళ నిర్లక్ష్యపై డ్రైవింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. అయితే, ప్రయాణీకులు బస్సు నుంచి దిగిపోగా, వారు నడిచి తమ గమ్యస్థానాలకు చేరాల్సి వచ్చింది. పోలీసులు సీసీటీవీ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.  గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చిన మహిళ... చికిత్స చేయకుండా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్.. షాకింగ్ వీడియో

Woman Riding Scooter Takes Wrong Turn on Kerala

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement