Youth Kicks Car in Bengaluru: బెంగళూరులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారును తన్నుతూ హల్ చల్ (వీడియో వైరల్)
రోడ్డుపై వెళ్తున్న కార్లను తన్నుతూ, బూతులు తిడుతూ బెంగళూరు లోని ఓ ఫ్లైఓవర్ దగ్గర ఆరుగురు యువకులు రెచ్చిపోయారు. రెండు స్కూటీలపై ప్రమాదకర స్టంట్స్ చేసిన ఈ పోకిరీలు.. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగజేశారు.
Bengaluru, July 26: రోడ్డుపై వెళ్తున్న కార్లను తన్నుతూ, బూతులు తిడుతూ బెంగళూరు (Bengaluru) లోని ఓ ఫ్లైఓవర్ (Flyover) దగ్గర ఆరుగురు యువకులు రెచ్చిపోయారు. రెండు స్కూటీలపై ప్రమాదకర స్టంట్స్ చేసిన ఈ పోకిరీలు.. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగజేశారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)