Zomato Renames As Eternal:జొమాటో పేరు మారింది... ఇకపై ఎటర్నల్, అఫిషియల్‌గా ప్రకటించిన జొమాటో యాజమాన్యం

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ యాజమాన్యం అఫిషియల్‌గా ప్రకటించింది.

Zomato changes company name to ‘Eternal’

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ యాజమాన్యం అఫిషియల్‌గా ప్రకటించింది.

ఇకపై జొమాటో ఎటర్నల్‌ (Zomato Renames As Eternal)పేరుతో అందుబాటులోకి ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 6న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ అయినట్లు తెలిపింది.

ఫోర్బ్స్‌ టాప్ టెన్ శక్తిమంతమైన దేశాల జాబితా ఇదిగో, 12వ స్థానంలో నిలిచిన భారత్

తాము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ, బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి అంతర్గతంగా ఎటర్నల్(Eternal) (జొమాటోకు బదులుగా) ఉపయోగించడం ప్రారంభించామని చెప్పారు. జొమాటోకు మించి ఏదో ఒక వ్యాపారం మా భవిష్యత్తుకు ముఖ్యమైనగా మారిన రోజు మేము కంపెనీ పేరును ఎటర్నల్‌గా మార్చాలని అనుకున్నాముని లేఖలో పేర్కొన్నారు.

Zomato changes company name to ‘Eternal’

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement