PV Sindhu: బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ, ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టన‌

బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ చేశారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని నిర్మిస్తున్నారు సింధు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజ‌లో పాల్గొన్నారు సింధు. ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించగా త‌మ అకాడమీ నిర్మాణానికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని తెలిపారు. అన్నీ అనుమ‌తులు ల‌భించాకే భూమి పూజ చేశానని తెలిపారు.

PV Sindhu performs Bhumi Puja for Badminton Academy at Andhra Pradesh(video grab)

బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ చేశారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని నిర్మిస్తున్నారు సింధు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజ‌లో పాల్గొన్నారు సింధు. ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించగా త‌మ అకాడమీ నిర్మాణానికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని తెలిపారు. అన్నీ అనుమ‌తులు ల‌భించాకే భూమి పూజ చేశానని తెలిపారు.  ఐపీఎల్ 2025 మెగా వేలం, రూ.30 లక్షల కనీస ధరతో ఇటలీ నుంచి తొలిసారిగా పేరు నమోదు చేసుకున్న థామస్ డ్రాకా, అతని క్రీడా బయోడేటా ఇదే.. 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement