Ambati Rayudu: మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు, నా కల వైసీపీతో నెరవేరేలా లేదంటూ ట్వీట్, పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని వెల్లడి

ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.

Ambati Rayudu and pawan Kalyan (photo-X)

క్రికెటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోకి చేరిన ఎనిమిది రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చి.. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. తాజాగా జనసేన చీఫ్‌, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.

Here's His Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్