Asia Cup 2022: వైరల్ వీడియో, బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు, సర్ఫింగ్‌ చేస్తూ, వాలీబాల్‌ ఆడుతూ సరదాగా గడుపుతున్న దృశ్యాలు నెట్టింట్లోకి

టీమిండియా ఆటగాళ్లు దుబాయ్‌లో మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. సర్ఫింగ్‌ చేస్తూ, వాలీబాల్‌ ఆడుతూ సరదాగా గడుపుతున్న దృశ్యాలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

team india

టీమిండియా ఆటగాళ్లు దుబాయ్‌లో మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. సర్ఫింగ్‌ చేస్తూ, వాలీబాల్‌ ఆడుతూ సరదాగా గడుపుతున్న దృశ్యాలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా ఈ బ్రేక్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, కేఎల్‌ రాహుల్‌ సర్ఫింగ్‌ చేస్తుండగా.. కోహ్లి.. దినేశ్‌ కార్తిక్‌, అశ్విన్‌, రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా తదితరులతో బీచ్‌ వాలీబాల్‌ ఆడుతూ కనిపించాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement