Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ.. ఆసియా గేమ్స్ ఫైన‌ల్లోకి భార‌త్‌

ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ లో.. బంగ్లాదే శ్‌పై 9 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది.

Asian Games-India (Credits: X)

Newdelhi, Oct 6: ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) ఇండియా (India) ఫైన‌ల్లోకి (Finals) దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ లో.. బంగ్లాదేశ్‌ పై (Bangladesh) 9 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 96 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. ఆ త‌ర్వాత స్వ‌ల్ప టార్గెట్‌ తో బ‌రిలోకి దిగిన భార‌త్‌.. ఈజీగా ఆ ల‌క్ష్యాన్ని అందుకున్న‌ది. 9.2 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్‌ను చేధించింది. రుతురాజ్ 40, తిల‌క్ వ‌ర్మ 55 ర‌న్స్ చేసి నాటౌట్‌ గా నిలిచారు.

ICC World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్, 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ అదిరిపోయే విక్టరీ, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్రతీకారం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)