Australia vs India: కుప్పకూలిన టిమిండియా టాప్ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒక్క నితీశ్ రెడ్డి ఒక్కడే 41 పరుగులతో రాణించగా పంత్ 37, రాహుల్ 26 పరుగులు చేశౄరు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్ 4,స్టార్క్, కమిన్స్,మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒక్క నితీశ్ రెడ్డి ఒక్కడే 41 పరుగులతో రాణించగా పంత్ 37, రాహుల్ 26 పరుగులు చేశౄరు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్ 4,స్టార్క్, కమిన్స్,మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు. సెహ్వాగ్ తనయుడు ఉతికి ఆరేశాడు, తండ్రిని మించిన బ్యాటింగ్, ఏకంగా డబుల్ సెంచరీ
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)