Babar Azam Dismissal Video: వీడియో ఇదిగో, ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయిన బాబర్ ఆజం, ఆఫ్‌సైడ్‌ పడిన స్వింగ్ అవుతూ..

ఈ మ్యాచ్ లో బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్‌ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్బుతంగా టర్న్‌ అవుతూ బాబర్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది.

Babar Azam Fails To Answer Pat Cummins' Snorter

మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న బ్యాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైన ఆసీస్‌.. అనంతరం బౌలింగ్‌లో కూడా అదరగొడుతుంది. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ నిప్పులు చేరుగుతున్నాడు. ఈ మ్యాచ్ లో బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్‌ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్బుతంగా టర్న్‌ అవుతూ బాబర్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్‌ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now