Team India Squad: ఇంగ్లండ్ తో టెస్టుల‌కోసం భార‌త జ‌ట్టు ఇదే! రోహిత్ కెప్టెన్సీలో ఎవ‌రెవ‌రు ఆడ‌నున్నారంటే?

ఇంగ్లండ్ తో (England) టెస్ట్ సిరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ (BCCI). రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆడ‌నున్న జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ టీమ్ లో కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌తో పాటూ స‌భ్యులుగా శుభ‌మ‌న్ గిల్, య‌శ్వంత్ జైష్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, కేఎస్ భ‌ర‌త్, ధృవ్ జురెల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, రవీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్,

Credits: BCCI/Twitter

New Delhi, JAN 12: ఇంగ్లండ్ తో (England) టెస్ట్ సిరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ (BCCI). రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆడ‌నున్న జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ టీమ్ లో కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌తో పాటూ స‌భ్యులుగా శుభ‌మ‌న్ గిల్, య‌శ్వంత్ జైష్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, కేఎస్ భ‌ర‌త్, ధృవ్ జురెల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, రవీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, మ‌హమ్మ‌ద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జ‌స్ప్రిత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్ ఉన్నారు. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల కోసం మాత్ర‌మే బీసీసీఐ (BCCI) టీమ్ ను ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత మార్పులు చేసే అవ‌కాశ‌ముంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement