KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగింపు
ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఏడాదిగా తంటాలు పడుతున్న టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. వైస్ కెప్టెన్సీ పదవిని లాక్కుంది.
Newdelhi, Feb 20: ఫామ్ కోల్పోయి ఏడాది కాలంగా పేలవమైన ప్రదర్శన ఇస్తున్న టీమిండియా (Team India) టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు (KL Rahul) బీసీసీఐ (BCCI) షాకిచ్చింది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత జట్టు నాయకత్వ టీంలో భాగమైన రాహుల్ శ్రీలంకతో సిరీస్ తర్వాత టెస్టు జట్టు శాశ్వత వైఎస్ కెప్టెన్ అయ్యాడు. అయితే, గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేకపోవడంతో రాహుల్ వైస్ కెప్టెన్సీ పదవిని బీసీసీఐ లాక్కుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)