IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, ఫ్యాన్స్‌కు పండగే
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్నడూలేని విధంగా మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్నడూలేని విధంగా మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది(IPL 2025). భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వినూత్న అనుభవం కోసం క్రికెట్ అభిమానుల నిరీక్షిస్తున్నారు.
దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మార్చి 09న టైటిల్ కోసం తలపడనున్నాయి(Champions Trophy Final 2025). ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ పైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. కివీస్ జట్టు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి.
ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్.. బుక్‌మై షోలో నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు, ఫ్యాన్స్‌లో గందరగోళం!
2000 ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్, 2019, 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్, 2021లో ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌లు జట్లు ఢీకొన్నాయి. ఇందులో 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మినహా మిగిలిన మూడు సందర్భాల్లో భారత్ ఓడిపోయింది. దీంతో నాకౌట్ మ్యాచ్‌ల్లో కివీస్ 3-1ఆధిక్యంలో నిలిచింది.
Champions Trophy Final to Be Live-Streamed in Multiplexes
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)