World Cup 2023: మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి వెళ్లే అభిమానులకు గుడ్ న్యూస్, అన్ని స్టేడియాల్లో ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపిన బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా

క్రికెట్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియం వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు స‌ర‌ఫ‌రా ఉంటుంద‌న్నారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఆస్వాదించాలంటూ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

ICC-Cricket-World-Cup-2023-logo

నేటి నుంచి వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్(Cricket Worldcup) మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.అహ్మాదాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌నున్న‌ది. అయితే బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా ఇవాళ ఓ కీల‌క‌మైన అప్‌డేట్ ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియం వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు స‌ర‌ఫ‌రా ఉంటుంద‌న్నారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఆస్వాదించాలంటూ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement