David Warner Retirement: వన్డేలకు గుడ్ బై చెప్పిన ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్
ఈ మేరకు నూతన సంవత్సరం మొదటి రోజున కీలక ప్రకటన విడుదల చేశాడు.
Newdelhi, Jan 1: టెస్ట్ ఫార్మాట్ కు (Test Format) ఇటీవలే రిటైర్మెంట్ (Retirement) ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు నూతన సంవత్సరం మొదటి రోజున కీలక ప్రకటన విడుదల చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైతే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉంటానని 37 ఏళ్ల ఈ ఆటగాడు చెప్పాడు. వచ్చే ఏడాది జూన్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ లో ఆడాలని భావిస్తున్నట్లు వార్నర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)