IPL 2025 Mega Auction: కెఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పోటిలో నిలిచి వెనక్కి తగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వేలం సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా రాహుల్ పట్ల తమ ఆసక్తిని కనబరిచింది, కానీ వెనక్కి తగ్గింది.

KL Rahul (Photo Credits: IPL)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా భారత వెటరన్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 14 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా రాహుల్ పట్ల తమ ఆసక్తిని కనబరిచింది, కానీ వెనక్కి తగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్, ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో కలిసి బిడ్డింగ్ వార్ చేసింది. అంతిమంగా, బిడ్డింగ్ వార్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.

కుప్పకూలిన టిమిండియా టాప్‌ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి

KL Rahul Sold to DC for INR 14 Crore

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)