Eoin Morgan Retires: గాయాలతో సావాసం..క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, 2019 ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించిన మోర్గాన్

ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.

Eoin Morgan (Photo-ICC Twitter)

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.గత కొంతం కాలంగా గాయాలతో సహవాసం చేస్తున్న మోర్గాన్‌.. ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. 2006లో ఐర్లాండ్‌ తరఫున స్కాట్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 35 ఏండ్ల ఇయాన్‌..నెదర్లాండ్స్‌తో ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. ఎన్నో ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపి తన సత్తా ఏంటో చాటిచెప్పాడు.

మోర్గాన్‌ కెరీర్‌: వన్డేలు: 248, పరుగులు: 7701, సగటు: 39.29 టీ20లు: 115, పరుగులు: 2458, సగటు: 28.58

టెస్టులు: 16, పరుగులు: 700, సగటు: 30.43

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)