Asia Cup 2023: వీడియో ఇదిగో, భారత్ విక్టరీ తర్వాత ప్రేమదాస్ స్టేడియంలో కొట్టుకున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్
ఆసియాకప్(Asia Cup 2023) సూపర్ ఫోర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 41 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జరిగే ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు.
ఆసియాకప్(Asia Cup 2023) సూపర్ ఫోర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 41 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జరిగే ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు. ప్రేమదాస్ స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు. శ్రీలంక క్రికెట్ జట్టు జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. మరో బృందంపై అటాక్ చేశాడు. ఆ సమయంలో కొందరు ఆ ఇద్దర్నీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)