Hardik Pandya: వీడియో ఇదిగో, ఒకే ఓవర్లో 28 పరుగులు బాదిన హార్ఠిక్ పాండ్యా, కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు
బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు.ఇటీవల త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పర్వేజ్ సుల్తాన్ వేసిన ఒక ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. ఆఫ్‌సైడ్‌లో మూడు సిక్సర్లు లెగ్ సైడ్‌లో ఒక భారీ హిట్‌తో, పాండ్యా కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు సాధించాడు
బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు.ఇటీవల త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పర్వేజ్ సుల్తాన్ వేసిన ఒక ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. ఆఫ్‌సైడ్‌లో మూడు సిక్సర్లు లెగ్ సైడ్‌లో ఒక భారీ హిట్‌తో, పాండ్యా కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు సాధించాడు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా జట్టు దాదాపు తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 47 పరుగులతో జట్టును నడిపించాడు.
Hardik Pandya Smashes 28 Runs in One Over
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)