'Hello MLA': హలో ఎమ్మెల్యే గారు.. భార్యకు రివాబా జ‌డేజాకు శుబాకాంక్షలు తెలిపిన రవీంద్ర జడేజా, జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా

క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య‌.. రివాబా జ‌డేజా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థిపై 53 వేల ఓట్ల‌తో గెలిచిన సంగతి విదితమే. జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో త‌న భార్య‌కు కంగ్రాట్స్ తెలిపారు జ‌డేజా.

Ravindra Jadeja and Ravindra Jadeja (Photo-Twitter)

భారత క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య‌.. రివాబా జ‌డేజా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థిపై 53 వేల ఓట్ల‌తో గెలిచిన సంగతి విదితమే. జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో త‌న భార్య‌కు కంగ్రాట్స్ తెలిపారు జ‌డేజా. హ‌లో ఎమ్మెల్యే అంటూ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో విషెస్ తెలిపారు. ఈ విజ‌యానికి అర్హురాలువ‌ని, జామ్‌న‌గ‌ర్ ప్ర‌జ‌లు గెలిచార‌ని, ప్ర‌జ‌లకు హృద‌య‌పూర్వ‌క వంద‌న‌లు తెలియ‌చేస్తున్నాన‌ని జడేజా అన్నారు. ఎమ్మెల్యే గుజ‌రాత్ అన్న చిన్న ప్ల‌కార్డును రివాబా ప‌ట్టుకున్న ఫోటోను జ‌డేజా ట్వీట్ చేశారు.

Here's Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement