Axar Patel Catch Video: అక్షర్ పటేల్‌ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, అవుటయ్యానా అంటూ బిత్తర చూపులు చూసిన న్యూజీలాండ్ స్టార్ రచిన రవీంద్ర

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు

Axar Patel takes catch (right), Hardik Pandya celebrates (left) (Photo credit: JioHotstar)

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. వరుణ్‌ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రచిన రవీంద్రను ఆరు పరుగులకే హార్దిక్‌ పాండ్యా బౌలింగ్లో అక్సర్‌ పటేల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టి పెవిలియన్‌ బాట పట్టించాడు. 49 పరుగుల వద్ద వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో విల్‌ యంగ్‌ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు.

Axar Patel Catch Video: 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement