World Cup 2023: భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇవ్వబట్టే వారు అలా చెలరేగిపోతున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా
ప్రపంచకప్‌లో భారత బౌలర్లు ప్రతి మ్యాచ్ లో దుమ్మురేపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారంటూ నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచకప్‌లో భారత బౌలర్లు ప్రతి మ్యాచ్ లో దుమ్మురేపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారంటూ నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలా జరగడం వల్లే భారత పేసర్లు ఇతర బౌలర్లతో పోలిస్తే అధిక సీమ్‌ను, స్వింగ్‌ను రాబట్టగలుగుతున్నారని తెలిపాడు.ఈ విషయమై సమగ్ర తనిఖీలు జరగడంతో పాటు విస్తృత స్థాయి చర్చ జరగాలని కోరాడు. 1996-2005 మధ్యలో పాక్ తరఫున 7 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడిన హసన్ రజా.. అతిపిన్న వయసులో (14 ఏళ్ల 233 రోజులు) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వీడియో ఇదిగో..
Former Pakistani Cricketer Hasan Raza (Photo-Video Grab)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement