World Cup 2023: భారత జట్టుకు భారీ షాక్, డెంగ్యూ బారీన పడిన టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆడటంపై సస్పెన్స్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. కాగా గిల్‌కు శుక్రవారం మరోసారి రక్తపరీక్షలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితం బట్టి జట్టు మేనెజ్‌మెంట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ గిల్ తొలి మ్యాచ్‌కు దూరమైతే నిజంగా భారత్‌కు అది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
Shubman Gill (Photo-Twitter/BCCI)
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement