IND vs AUS 3rd Test 2023 Day 1: 109 పరుగులకే కుప్పకూలిన ఇండియా, ఆస్ట్రేలియాతో మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన బ్యాటర్లు
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లలో ఈ మేరకు స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతున్న నేపథ్యంలో రోహిత్ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లలో ఈ మేరకు స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతున్న నేపథ్యంలో రోహిత్ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో అత్యధికంగా మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు.
Here's ICC Tweet
Tags
Border Gavaskar Trophy 3rd test 2023 Update
Border-Gavaskar Trophy 2023
IND vs AUS
IND vs AUS 3rd Test
IND vs AUS 3rd Test 2023
IND vs AUS 3rd Test 2023 Update
IND vs AUS 3rd Test Update
India
India Score
India vs Australia
India vs Australia 3rd Test
India vs Australia 3rd Test 2023
India vs Australia 3rd Test 2023 Update
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Advertisement
Advertisement
Advertisement