T20 World Cup 2022: వైరల్ వీడియో, దాయాదులతో పోరుకు ముందు చిందేసిన భారత్- పాకిస్తాన్ అభిమానులు, మ్యాచ్ తరువాత వేడెక్కనున్న వాతావరణం

T20 ప్రపంచ కప్ 2022లో ఇరు జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వెలుపల కొంత మంది భారతదేశం మరియు పాకిస్తాన్ అభిమానులు ఆనందిస్తూ మరియు నృత్యం చేస్తూ కనిపించారు

India vs Pakistan T20 Asia Cup 2022 (Photo-Twitter)

T20 ప్రపంచ కప్ 2022లో ఇరు జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వెలుపల కొంత మంది భారతదేశం మరియు పాకిస్తాన్ అభిమానులు ఆనందిస్తూ మరియు నృత్యం చేస్తూ కనిపించారు. భారతదేశం మరియు పాకిస్థాన్‌లు ఒకరితో ఒకరు తలపడినప్పుడు వారు తమ తమ జట్లను ఉత్సాహపరిచేందుకు ఈ విధంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement