Team India World Record: టీమిండియా ప్రపంచ రికార్డు, అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కిన భారత్, రెండవ స్థానంలో ఆసీస్

ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా రికార్డులకెక్కిన భారత్ (team india) తాజాగా మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలోవేసుకుంది. క్రికెట్ ప్రపంచంలోనే తొలిసారి అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది

Team India (Photo-Twitter)

ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా రికార్డులకెక్కిన భారత్ (team india) తాజాగా మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలోవేసుకుంది. క్రికెట్ ప్రపంచంలోనే తొలిసారి అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. లక్ష్య ఛేదనలో వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో 300 విజయాలతో భారత్ (team india) అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా 257 విజయాలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. 247 విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now