Shubman Gill Wicket Video: శుబ్‌మాన్ గిల్ ఔట్ వీడియో ఇదిగో, సారా టెండూల్కర్ రియాక్షన్ చూశారా, మధుశంక బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చిన భారత ఓపెనర్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో రెండో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. ఇక 92 పరుగుల చేసిన శుభమాన్ గిల్ మధుశంక బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.సెంచరీ సాధించాలనుకుని అది నెరవేరకుండానే వెనుదిరిగాడు. అయితే గిల్ ఔట్ కాగానే స్టాండ్‌లో కూర్చున్న సారా ముఖంలో నిరుత్సాహంగా ఉంది. కాని గిల్ మైదానం వెలుపలికి వెళ్తున్నప్పుడు ఆమె కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. గత కొంత కాలం నుంచి సారా, గిల్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చిన సంగతి విదితమే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)