T20 Asia Cup: ఆసియా కప్‌‌లో దుమ్ము రేపుతున్న భారత్, 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నేరుగా సెమీస్‌కు చేరుకున్న టీమ్ ఉమెన్ ఇండియా

ఆసియా కప్‌ లీగ్‌ దశను భారత్‌ విజయంతో ముగించింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో 9 వికెట్లతో పసికూన థాయ్‌లాండ్‌ను చిత్తుచేసింది. లీగ్‌లో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఇప్పటికే సెమీస్ కు చేరింది.

India women beat Thailand by nine wickets in T20 Asia Cup

ఆసియా కప్‌ లీగ్‌ దశను భారత్‌ విజయంతో ముగించింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో 9 వికెట్లతో పసికూన థాయ్‌లాండ్‌ను చిత్తుచేసింది. లీగ్‌లో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఇప్పటికే సెమీస్ కు చేరింది. నిన్న జరిగిన మ్యాచ్ లో థాయ్‌లాండ్‌ భారత స్పిన్‌ త్రయానికి విలవిల్లాడి 15.1 ఓవర్లలో 37 పరుగులకే కుప్పకూలింది. అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ పవర్‌ ప్లేలోనే 40/1 స్కోరుతో ఛేదించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement