Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచ కప్ కు ఆల్ రౌండర్ దూరం .. ఆయన ప్లేస్ లో ప్రసిద్ కృష్ణ.. ఐసీసీ అధికారిక ప్రకటన

హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పాండ్యా స్థానంలో ప్రసిద్ కృష్ణను భర్తీ చేయనున్నారు.

Hardik Pandya (Credits: X)

Hyderabad, Nov 4: హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అభిమానులకు బ్యాడ్ న్యూస్ (Bad News). గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పాండ్యా స్థానంలో ప్రసిద్ కృష్ణను (Prasidh Krishna) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఐసీసీ (ICC) అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ కప్ కు పాండ్యా దూరం కానున్నట్టు వెల్లడించింది. పాండ్య  ప్లేస్ లో ప్రసిద్ కృష్ణ ఆడనున్నట్టు తెలిపింది. కాగా, అక్టోబరు 19న బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో గాయపడిన పాండ్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌, లంకతో మ్యాచ్‌ లకు దూరమయ్యాడు.

ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now