IPL 2022: అరుపులతో హడలెత్తించిన గౌతమ్ గంభీర్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం తర్వాత గౌతం గంభీర్ సెలబ్రేషన్స్ వైరల్

గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగనే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.

Gautam Gambhir

ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగనే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ తనదైన శైలిలో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)