IPL 2023 Auction: బెన్ స్టోక్స్ వేలం ధర రూ.16.25 కోట్లు, సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కు అమ్ముడు పోయాడు.
కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కు అమ్ముడు పోయాడు. మూడవ స్థానంలో బెన్ స్టోక్స్..రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కు అమ్ముడుపోయాడు. వేలం పాట మొదలైన అరగంటలోనే అమ్ముడు పోవడం ఆశ్చర్యకర పరిణామంగా చెప్పవచ్చు.
Here's IPL Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)