IPL 2023: 13 మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనున్న ముంబై ఇండియన్స్, వేలంలో రూ.20.55 కోట్ల ఖర్చు పెట్టనున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్ల వదిలేసింది.తమ ట్విట్టర్‌లో ఖాతాలో వదులుకున్న ఆటగాళ్ల ఫొటోల్నిపెట్టింది. కాగా ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు ఇంతమందిని తొలగించడం ఇదే మొదటిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్ల వదిలేసింది.తమ ట్విట్టర్‌లో ఖాతాలో వదులుకున్న ఆటగాళ్ల ఫొటోల్నిపెట్టింది. కాగా ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు ఇంతమందిని తొలగించడం ఇదే మొదటిసారి. వేలంలో ఈ ఫ్రాంఛైజీ 13మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. వీళ్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ.20.55 కోట్ల ఖర్చు చేయనుంది.
ముంబై జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో.. కీరన్ పోలార్డ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, సంజయ్ యాదవ్, రిలే మెరిడిత్, టైమల్ మిల్స్, డానియెల్ సామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)