IPL’s All-Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, ఏకంగా 9 మంది భారత క్రికెటర్లకు చోటు
టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వసీం అక్రమ్, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భారత క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు
ఐపీఎల్ తొలి సీజన్ మొదలై 16 ఏండ్లు పూర్తైన సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు కొందరు ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ను ప్రకటించారు. టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వసీం అక్రమ్, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భారత క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు. లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్‌గా, న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stefen Fleming)కోచ్‌గా ఎంపికయ్యారు. మరో నెల రోజుల్లో 17వ సీజన్ మొదలవ్వనుంది.
Here's Team
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)