T-20 Worst Record: టీ20లో అత్యంత చెత్త రికార్డు ఇదే.. 10 పరుగులకే టీమ్ ఆలౌట్..

టీ-20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ‘ఐల్ ఆఫ్ మ్యాన్’-‘స్పెయిన్’ జట్ల మధ్య కార్గజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది.

Stadium (Photo Credits: Wikimedia Commons)

Newdelhi, Feb 28: టీ-20 క్రికెట్‌లో(T-20 Cricket) అత్యంత చెత్త రికార్డు (Worst Record) నమోదైంది. ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ (Isle of Man)-‘స్పెయిన్’ (Spain) జట్ల మధ్య కార్గజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 11 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పెయిన్ తొలి రెండు బంతుల్లోనే రికార్డు విజయం సాధించింది.

ఏపీలో పెరిగిన విజయ పాల ధర.. లీటరుపై రెండు రూపాయలు పెంపు.. రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement