IPL 2022: కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసిన ఆనందంలో అతడిని ముద్దాడిన పాండ్యా, ముంబై- లక్నో మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
ముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. తాజా మ్యాచ్ లో కీరన్ పొలార్డ్ ని పెవిలియన్ కి పంపిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా అతనని ముద్దాడాడు.
ముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. తాజా మ్యాచ్ లో కీరన్ పొలార్డ్ ని పెవిలియన్ కి పంపిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా అతనని ముద్దాడాడు. పొలార్డ్ 19 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆనంతరం కృనాల్ పాండ్యా పొలార్డ్ తలను ముద్దాడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)