KS Bharat Stumping Video: కేఎస్ భరత్ ఫస్ట్ స్టంప్ ఔట్ వీడియో ఇదిగో, ఫ్రంట్ ఫుట్ ఆడిన లబుషేన్‌ను రెప్పపాటులో స్టంప్ ఔట్ చేసిన తెలుగు కుర్రాడు
తొలి టెస్టులో ఉస్మాన్ ఖవాజా ఎల్బీగా ఔట్ కావడంలో అతని పాత్రం ఉంది. సిరాజ్ ఎల్బీకి అప్పీల్ చేశాడు
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి రిషభ్ పంత్ ప్లేస్‌లో కీపర్‌గా భరత్ జట్టులో స్థానం సంపాదించిన సంగతి విదితమే. తొలి టెస్టులో ఉస్మాన్ ఖవాజా ఎల్బీగా ఔట్ కావడంలో అతని పాత్రం ఉంది. సిరాజ్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ వికెట్ కీపర్ అయిన భరత్‌ను అడిగి, రివ్యూ తీసుకున్నాడు. రెండో సెషన్‌లో భరత్ కీలకమైన లబూషేన్‌ను 49 రన్స్ వద్ద స్టంప్ ఔట్ చేశాడు. జడేజా ఓవర్‌లో ఫ్రంట్ ఫుట్ ఆడిన లబుషేన్‌ను రెప్పపాటులో స్టంప్ ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)