IND Vs BAN: బంగ్లాదేశ్ తో తొలి వన్డే.. టీమిండియాకు అనుకోని షాక్.. సిరీస్ కు దూరంగా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ?.. గాయమే కారణమా??

భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్ కే దూరం కానున్నట్టు సమాచారం.

Credits: Twitter/ANI

Newdelhi, Dec 3: బంగ్లాదేశ్ (Bangladesh) తో తొలి వన్డే(One-Day)కు ముందు భారత జట్టుకు (Team India) భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్ కే దూరం కానున్నట్టు సమాచారం. ఈ సిరీస్ కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా షమీ చేతికి గాయమైందని, అతనికి రెండు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)