Viral Video: చాక్లెట్ బాక్స్ ఇవ్వు అంటూ అభిమానిని ఆటపట్టించిన ధోనీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

భారత క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం వీక్షించాడు. అయితే అమెరికాలో ఓ అభిమాని ధోనీని కలుసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంభాషణను క్రిక్ వాచర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

MS Dhoni Asking Fan to Give Back His Chocolate is Proof of His Unfiltered Persona

భారత క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం వీక్షించాడు. అయితే అమెరికాలో ఓ అభిమాని ధోనీని కలుసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంభాషణను Mufaddal Vohraపేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓ చిన్న క్రికెట్ బ్యాట్ పై ఒక అభిమాని ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆటోగ్రాఫ్ తర్వాత ధోనీకి కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చాడు. కుడి చేత్తో బ్యాట్ పట్టుకున్న సదరు వ్యక్తి, ఎడమ చేత్తో చాక్లెట్ బాక్స్ పట్టుకుని ఉన్నాడు. ఆటోగ్రాఫ్ అనంతరం చాక్లెట్ బాక్స్ ఇవ్వకుండా వెళ్లిపోతుంటే.. ధోనీ పిలిచి చాక్లెట్ బాక్స్ ఇవ్వవా? అని ప్రశ్నించాడు. దానికి అభిమాని నవ్వుతూ చాక్లెట్ బాక్స్ ను ధోనీకి ఇచ్చి వెళ్లిపోయాడు.

MS Dhoni Asking Fan to Give Back His Chocolate is Proof of His Unfiltered Persona

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement