Australian Cricket Team: ప్రపంచ కప్ ట్రోఫీతో సబర్మతి నదిలో క్రూయిజ్ రైడ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, వీడియో ఇదిగో..
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు.
Australian Cricket Team Ride Sabarmati River Cruise:అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, టీమిండియాకు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, వారు స్వదేశానికి బయలుదేరారు. అంతకుముందు అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ క్రూజ్ రైడ్ చేశారు. ఆటగాళ్లు విహార యాత్ర చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. క్రూజ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్లు పయనిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)