Pat Cummins' Yorker Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ దిమ్మదిరిగే యార్కర్, బిత్తరపోయి క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది

Ollie Pope (Photo-Video Grab)

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది.ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌కు అడ్డుకట్ట వేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను అద్భుతమైన యార్కర్‌తో కమ్మిన్స్‌ బోల్తా కొట్టించాడు. వీడియో ఇదిగో..

Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement