World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని వీక్షించనున్నట్టు తెలిపిన దైనిక్ జాగరణ్

రెండో సెమీస్‌ విజేత.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు దైనిక్‌ జాగరణ్‌ ఓ కథనంలో పేర్కొంది.

PM Narendra Modi To Attend ICC World Cup 2023 Final In Ahmedabad: Reports

భారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సమరం తుది అంకానికి చేరుకుంది. రెండో సెమీస్‌ విజేత.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు దైనిక్‌ జాగరణ్‌ ఓ కథనంలో పేర్కొంది.

దైనిక్ జాగరణ్ ప్రకారం అహ్మదాబాద్‌లో జరిగే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది . ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గవ టెస్టును ప్రధాని మోదీ చివరిసారిగా స్టేడియంలో చూశారు.

PM Narendra Modi To Attend ICC World Cup 2023 Final In Ahmedabad: Reports

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు