PM Modi Meeting Team India In Dressing Room Video: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్.. డ్రెస్సింగ్ రూమ్ లో మోదీ ఆత్మీయ పలకరింపులు (వీడియో)
వరల్డ్ కప్ లో ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది.
Newdelhi, Nov 21: వరల్డ్ కప్ లో (World Cup) ఫైనల్లో (Finals) టీమిండియా (Team India) ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. మెడల్ సెర్మనీలో ఆటగాళ్ల ముఖాలపై నవ్వు కనిపించినా, గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగుపెట్టారు. ఆటగాళ్ల మనసులు తేలికపరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)