Pune: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి, ఛాతి నొప్పి వస్తుందని చెప్పాడు...అంతలోనే..వీడియో ఇదిగో

మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లోనే క్రికెటర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఓపెన‌ర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. ఇమ్రాన్ ప‌టేల్ త‌న ఛాతిలో నొప్పి వ‌స్తుందని అంపైర్ల‌కు ఆ విష‌యాన్ని చెప్పాడు. ప్లేయ‌ర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రాగా అక్కడిక్కడే మృతి చెందాడు.

Pune35-year-old cricketer dies of cardiac arrest during match(video grab)

పుణెలోని క్రికెట్ స్టేడియంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లోనే క్రికెటర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఓపెన‌ర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. ఇమ్రాన్ ప‌టేల్ త‌న ఛాతిలో నొప్పి వ‌స్తుందని అంపైర్ల‌కు ఆ విష‌యాన్ని చెప్పాడు. ప్లేయ‌ర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రాగా అక్కడిక్కడే మృతి చెందాడు.  రిషబ్ పంత్‌తో కూడిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ జట్టు ఇదిగో, ఈ సారైనా కప్ ఎగరేసుకుపోతారా..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు