Ravichandran Ashwin Dance video: భారత క్రికెట్ ఆటగాళ్లు డ్యాన్స్‌తో విరగదీశారు, తొలి టెస్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఇండియన్ క్రికెటర్స్ అశ్విన్ చెతేశ్వర్ పుజారా, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు. ఈ వీడియోలో, అశ్విన్ చెతేశ్వర్ పుజారా, మహ్మద్ సిరాజ్, ఇతర హోటల్ సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. వచ్చే నెల 3 నుంచి జొహాన్నె్‌సబర్గ్‌లో రెండో టెస్టు ఆరంభమవుతుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)