Ravi Ashwin Covid: విమానం ఎక్కని రవిచంద్రన్ అశ్విన్, కరోనా పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు

Ravichandran Ashwin (Photo Credits: Twitter)

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు.‘‘అశ్విన్ కరోనా వల్ల ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని,కరోనా తగ్గిన తర్వాత మాత్రమే స్క్వాడ్‌లో చేరతారని టీంఇండియా వర్గాలు తెలిపాయి. భారత క్రికెట్ జట్టు ఈ నెల 16వతేదీన యూకేకు బయలుదేరి వెళ్లింది.జులై 1వతేదీన టెస్టు మ్యాచ్ ప్రారంభం అయ్యే లోపు అశ్విన్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement