Ravindra Jadeja Catch Video: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, గాల్లోకి ఎగిరి ముందుకు డైవ్ చేస్తూ ముష్ఫీకర్ రహీమ్‌ను సాగనంపిన జడ్డూ భాయ్
ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఫీల్డర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు.
ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఫీల్డర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు. బుమ్రా వేసిన 42వ ఓవర్లో మూడో బంతిని ముష్ఫీకర్ రహీమ్ ఆఫ్ సైడ్ దిశగా కొట్టగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఉన్న జడ్డూ ముందుకు డైవ్ చేస్తూ.. సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)