Rohit Sharma Wicket Video: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్ యువ పేసర్ షకిబ్ బౌలింగ్‌లో డకౌట‌్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డేల్లో తంజిమ్‌కు ఇదే తొలి వికెట్
ఆసియా కప్‌లో చివరిదైన సూపర్ 4 మ్యాచ్‌లో భారత జట్టు(Team India)కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటయ్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ షకిబ్(Tanzim Hasan Sakib) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో హిట్‌మ్యాన్ క్యాచ్ ఔటయ్యాడు.
ఆసియా కప్‌లో చివరిదైన సూపర్ 4 మ్యాచ్‌లో భారత జట్టు(Team India)కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటయ్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ షకిబ్(Tanzim Hasan Sakib) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో హిట్‌మ్యాన్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, ఇండియా 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వన్డేల్లో తంజిమ్‌కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)