IPL 2022 Auction: జాక్ పాట్ కొట్టేసిన శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ, రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్‌రౌండర్ హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సొంతం చేసుకున్నది. అతన్నిరూ. 10.75 కోట్లకు ఆ టీమ్ ఖరీదు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో హసరంగ బిడ్డింగ్ జరిగింది.
ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్‌రౌండర్ హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సొంతం చేసుకున్నది. అతన్నిరూ. 10.75 కోట్లకు ఆ టీమ్ ఖరీదు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో హసరంగ బిడ్డింగ్ జరిగింది. అయితే అనూహ్య రీతిలో లంక క్రికెటర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. వాషింగ్టన్ సుందర్‌ను 8.75 కోట్లకు హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)